మాదిగలకు తిరుపతి వెంకటేశ్వరుడికి ఉన్న సంభంధం...! MADIGA &THIRUPATHI VENKATESHWRA
మాదిగలకు తిరుపతి వెంకటేశ్వరుడికీ ఉన్న సంభంధం..!
తిరుపతి వెంకన్న స్వయంగా మాదిగ ఇంటికి వెల్లి చెప్పుల కొలత ఇచ్చాడని చర్మంతొ చెప్పులు కుట్టించుకున్నాడని తిరుమల కు సంభందించిన ఆర్టికల్ లొ వచ్చింది...! దీన్ని నాకు నవీన్ మాదిగ సోదరుడు పంపించాడు ...! సొదరునికి ముందుగా ధన్యవాధం...!
అయితె చర్మంతో చేసిన డప్పుల శబ్ధం విన్నతరవాతే అప్పటి చంద్రగిరి పాలకులు బోజనం చేసేవారని చరిత్రకారులు తెలియజేస్తున్నారు....!
Comments
Post a Comment